పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

ADB: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీసు వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొదటి విడతలో 6 మండలాలలో 39 క్లస్టర్లు, 34 రూట్లలో 166 గ్రామాలలో 225 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 938 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.