వంద శాతం టీకాకరణే లక్ష్యం: కలెక్టర్

వంద శాతం టీకాకరణే లక్ష్యం: కలెక్టర్

సూర్యాపేట విద్యార్థులకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేస్తూ అనీమియాను నివారించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఇవాళ వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. పసిపిల్లల టీకాకరణలో 101 శాతం లక్ష్యం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలని అన్నారు.