'ఆ ఊర్లో ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు'
KMR: బీబీపేట మండలం శివార్ రాంరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ స్థానంతో పాటు మొత్తం 8 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా ధరణి లక్ష్మీశ్రీనివాస్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయ్యింది. సుపరిపాలనను అందించడానికి వార్డు సభ్యుల సహకారంతో కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.