బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి

HNK: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాలేజీ నారాయణ రావు జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధ్యానం వినయ్ భాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తన కవిత్వాలతో ప్రజలను చైతన్యపరిచిన గొప్ప మహనీయుడు కాళోజీ నారాయణరావు అని అన్నారు.