VIDEO: గ్రేటర్ వరంగల్‌లో దోమల ముప్పు తీవ్రం

VIDEO: గ్రేటర్ వరంగల్‌లో దోమల ముప్పు తీవ్రం

WGL: గ్రేటర్ వరంగల్‌లో దోమల సమస్య తీవ్రరూపం దాల్చింది. జెట్ కాయిల్స్, ఆలౌట్స్ వాడినా ప్రయోజనం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 11 లక్షల జనాభా ఉన్న జీడబ్ల్యూఎంసీ పరిధిలో కేవలం 100–120 మంది సిబ్బందితోనే నియంత్రణ చర్యలు కొనసాగుతుండగా, కనీసం 300 మంది అవసరమని అధికారులు తెలిపారు. రూ.2–3 కోట్ల బడ్జెట్‌కు బదులుగా కేవలం రూ.88 లక్షలే కేటాయించారు.