రేపు హైదరాబాద్‌లో మాక్ డ్రిల్

రేపు హైదరాబాద్‌లో మాక్ డ్రిల్

TG: రేపు హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలిలోని NFCలో డిఫెన్స్ బృందాలు సాయంత్రం నాలుగు గంటలకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. వైమానిక దాడులపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ చేపట్టనున్నారు.