VIDEO: తప్పుడు కథనాలతో తప్పుదారి పట్టిస్తున్నారు: ఎంపీ

KRNL: బి. క్యాంప్, సి. క్యాంప్ క్వార్టర్స్ విషయంలో ఓ పత్రిక, మీడియా వారం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఎంపీ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. సంబంధిత నివాస స్థలాలపై ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.