ఇండియన్ ఆర్మీ భాస్కర్ యాదవ్‌కు ఘన సన్మానం
NRML: దేశ సేవలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి పదవీ విరమణ పొందిన నిర్మల్ పట్టణం శ్రీనగర్ కాలానికి చెందిన భాస్కర్ యాదవ్ ఇండియన్ ఆర్మీలో దిగ్విజయంగా 24 సంవత్సరాలు దేశ రక్షణ, సేవలు తన ఉద్యోగ పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మొదటిసారిగా కాలనీకి విచ్చేస్తున్న సందర్భంగా కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతీయ జెండాలతో స్వాగతం ఘనంగా సన్మానించారు.