జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం.!
BHNG: జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. గుండాల మండాలంలోని బండకొత్తపల్లి గ్రామనికి చెందిన గోపాల్ దాస్ తన వ్యవసాయి బాయి వద్దకు వెళ్లగా, గ్రామ శివారులో ఎలుగుబంటి దర్శనమిచ్చింది. దీంతో అతడు ఈ సమాచారం గ్రామ సర్పంచ్ తెలియజేయండంతో అటవిశాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అటవి అధికారులు సంఘట స్ధలానికి చెరుకుని గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.