నూతన భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ

నూతన భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ

BHNG: జిల్లాలో నూతన భరోసా కేంద్రం, DPOను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇది 35వదని తెలిపారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మావోయిస్టులు తక్కువగా ఉన్నారని పేర్కోన్నారు. ఈ కార్యాక్రమంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, పాల్గొన్నారు.