'మేడారంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలి'

'మేడారంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలి'

MLG: మేడారం ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని టీడీపీ ఇంఛార్జ్ దారావత్ దేవా నాయక్ డిమాండ్ చేశారు. జాతరకు నిధులు ఎన్ని కేటాయించిన శాశ్వత అభివృద్ధి లేదని విమర్శించారు. ఆస్పత్రి ఉంటే పరిసర గ్రామాల ప్రజలకు ఉపయోగమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, లేనియెడల పోరాటాల కైనా సిద్ధమన్నారు.