'అబద్దపు ప్రచారాలను ఖండిస్తున్నాం'

'అబద్దపు ప్రచారాలను ఖండిస్తున్నాం'

VZM: నాగవంశం వీధిలో వినాయక నిమజ్ఞ ఊరేగింపులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు, రాజకీయ పార్టీలకు ముడిపెట్టడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఆశపు వేణు, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్ రాజేష్‌ పేర్కొన్నారు. ఈమేరకు స్థానిక మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల నివాసంలో సమావేశమయ్యారు. టీడీపీ ఈ అబద్దపు ప్రచారాలు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు.