మాచర్ల అత్యాచారం కేసులో ట్విస్ట్
AP: పల్నాడు జిల్లా మాచర్ల ఉద్యోగిని అత్యాచారం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. CCTV ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేప్టటిన పోలీసులు.. ఆమెపై తన ప్రియుడే అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు. దీంతో అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా దాహం అంటూ వచ్చి ఒంటరిగా ఉన్న తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.