తాళం వేసిన మూడు ఇళ్లలో దొంగలు చోరీ

జగిత్యాల హరిహరన్ కాలనీలో తాళం వేసిన మూడు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడి 12 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో టౌన్ సీఐ కరుణాకర్ దర్యాప్తు ప్రారంభించారు. పని చేయని సీసీ కెమెరాలు పరిశీలించారు. విలువైన వస్తువులు భద్రంగా ఉంచాలని, సీసీ కెమెరాలు నిర్వహించాలని, అవి దొంగలను పట్టుకోవడంలో సహాయపడతాయని తెలిపారు.