'1496 గిరిజన గ్రామాలను ఐటీడీఏ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి'
PPM: ఎల్.టీ.ఆర్ కేసులపై గిరిజన యాత్రలు తెచ్చుకున్న స్టే ఆర్డర్లను సమత తీర్పున అమలు చేసి రద్దు చేయాలని గిరిజన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పార్వతీపురం గిరిజన సామాజిక భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హైకోర్టు తీర్పును అమలు జరిపి 1496 గ్రామాలు ఐటీడీఏ వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు.