'విజ్ఞాన మేళాను జయప్రదం చేయండి'

'విజ్ఞాన మేళాను జయప్రదం చేయండి'

NDL: బేతంచెర్లలో సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఆగస్ట్ 13న జరిగే విజ్ఞాన మేళాను జయప్రదం చేయాలని తెలిపారు. సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు గౌరీ హుస్సేన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానోపాధ్యా యులు అలివేలమ్మ అధ్యక్షతన విజ్ఞాన మేళా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులలో దాగి ఉన్న విజ్ఞానాన్ని పెంపొందించేందుకు విజ్ఞాన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.