VIDEO: స్వామివారి సేవలో గన్నవరం, చిత్తూరు ఎమ్మెల్యేలు

VIDEO: స్వామివారి సేవలో గన్నవరం, చిత్తూరు ఎమ్మెల్యేలు

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.