బీఎస్సీ పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక

SKLM: టెక్కలి మండలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి గోవిందమ్మ అధ్యక్షతన బీఎస్సీ సీ.బీ.జెడ్, హార్టికల్చర్, బయో కెమిస్ట్రీ 2013 - 2016 బ్యాచ్‌లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనంలో విద్యార్థులు పూర్వజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌తో కూడిన క్యాలెండర్ ఆవిష్కరించారు.