VIDEO: పందుల హల్లా రైతుల ఆందోళన
AKP: బంగారు మెట్టలో ఊర పందులు రైతులకు ఇబ్బందిగా మారింది. పొలాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తునాయి. రైతు సాయం రవికి చెందిన వరి పొలంలో పందులు కోతకు సిద్ధమైన పంటను దువ్వేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెంపకందారులు పందులను గ్రామంలో వదిలేస్తున్నారని ఆరోపిస్తూ, పంట నష్టం తో పాటు అనారోగ్య ప్రమాదం పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చెందారు.