శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి నివాసాన్ని పరిశీలించిన వెంకటాద్రి స్వామి
KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఆనాడు నివసించిన నివాసం స్వగృహం ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాల వల్ల ఒకపక్క పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పూర్వపు మఠాధిపతి జేష్ఠ కుమారుడు శ్రీ వెంకటాద్రి స్వామి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం స్వగృహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ స్వామి, వీరంభట్లయ్య స్వామి పాల్గొన్నారు.