ఇబ్రహీంపట్నంలో నిలిచిన బస్సులు
RR: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ఇబ్రహీంపట్నం డిపోలో బస్సులు బస్టాండ్ కే పరిమితమయ్యాయి. అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టగా... ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. వెంటనే తమ సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.