VIDEO: ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త

VIDEO: ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త

ప్రముఖ డాక్టర్ రవి గుప్తా భారతీయ ఆహార పదార్థాల్లోని ప్రమాదకర రసాయనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లో నిషేధించిన డాల్డా, సింథటిక్ కలర్స్, అజినోమోటో, చిప్స్‌లో వాడే BHA వంటివి ఇక్కడ విచ్చలవిడిగా వాడుతున్నారని పేర్కొన్నారు. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని వీడియో ద్వారా హెచ్చరించారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.