విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేత

NZB: ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో మీనుగు లస్మన్న 11వ వర్ధంతి సందర్భంగా 9,10 తరగతిలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో, సిఐ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఇద్దరు కుమారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారని అభినందించారు.