VIDEO: బద్వేల్‌లో మాజీ MLA జన్మదిన వేడుకలు
KDP: బద్వేల్ టీడీపీ ఆఫీస్‌లో మాజీ MLA విజయమ్మ జన్మదిన వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా TDP ఇంఛార్జి రితీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.