ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ

SKLM: జి.సిగడాం మండలంలో ఎంపీ కలిశెట్టీ అప్పలనాయుడు ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.