హస్తీనకు కర్ణాటక సీఎం కుర్చీ పంచాయితీ
కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. ఈ పంచాయితీ తాజాగా ఢిల్లీ హైకమాండ్‌కు చేరింది. ఇటీవల CM సిద్ధరామయ్య, DY CM డీకే కాంగెస్ అధిష్టానాన్ని కలవగా.. రాత్రికి డీకే వర్గ MLAలు కూడా కలవన్నట్లు సమాచారం. సిద్ధరామయ్యను మార్చి డీకేకు పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం కోరనున్నట్లు సమాచారం. అయితే CM మార్పు ఊహగానాలను సిద్ధరామయ్య కొట్టిపారేస్తున్నారు.