VIDEO: బావిలో మృతదేహం లభ్యం

VIDEO: బావిలో మృతదేహం లభ్యం

ADB: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం బరంపూర్‌లోని ఓ బావిలో పోలీసులు శనివారం ఒక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతన్ని రాంనగర్‌లో నివాసం ఉండే దేవి ప్రసాద్‌గా గుర్తించారు. గతంలో మృతుడి భార్య సుహాసిని నెల రోజుల క్రితం ఇదే బావిలో ఆత్మహత్య చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.