'సెక్రటరీలు విధులను సక్రమంగా నిర్వహించాలి'

'సెక్రటరీలు విధులను సక్రమంగా నిర్వహించాలి'

BDK: పినపాక మండల పరిధిలో చెగర్శల, దుగినేపల్లి, జానంపేట, పాండురంగాపురం గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రెటరీతో కలిసి నిన్న పినపాక ఎంపీవో వెంకటేశ్వరరావు పర్యటించారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు గృహాలను అందించడం లక్ష్యంగా పీఎం ఆవాస్ యాప్‌లో ఆన్‌లైన్ చేస్తున్నామని తెలిపారు. సెక్రటరీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.