జిల్లాలో ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారంటే..!

జిల్లాలో ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారంటే..!

BPT: జిల్లాలో 1,013 రౌడీ షీటర్లు ఉన్నారని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ చట్టం లేదా జిల్లా బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 32 మందిపై పీడీ చట్టం అమలు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.