రంజాన్ సహనానికి ప్రతీక: సమ్మి గౌడ్
MHBD: కేసముద్రం(M)ఉప్పరపల్లిలో సమ్మి గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ‘ ఇప్తార్’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వయంగా ఇప్తార్ విందు వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..“రంజాన్ సోదరభావం, త్యాగం, సహనానికి ప్రతిక" అని అన్నారు. ముస్లిం సోదరులు ఉన్నారు.