అరకువాలీలలో పొగమంచు.. వాహనదారుల ఇబ్బందులు
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువాలీ మండలంలో ఈరోజు వాతావరణం పొగమాంచుతో 15 డిగ్రీల వరకు ఉంది. రాత్రి వేళలో, ఉదయం పూట కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి. సుమారుగా ఉదయం 5.30 గంటల నుంచి 10.30 గంటల వరకు సూర్యరశ్మి తగలక, అరకువాలీ ప్రాంతంలో చలి వణికిస్తుంది. పొంగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.