ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు

NLG: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు అయితేగోని అనిత అన్నారు. ఈ సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కార్యదర్శి సాయన్న నాయకులు వెంకటేశ్వర్లు వేణుగోపాల్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.