'వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి'

'వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి'

PDPL: వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకునేవారు తప్పనిసరిగా ముందుగా పోలీస్ అనుమతి పొందాలని, రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.https://policeportal.tspolice.gov.in/ దరఖాస్తు చేయాలన్నారు. మండప స్థలం, విగ్రహఎత్తు, కమిటీసభ్యుల వివరాలు, నిమజ్జనతేదీ వంటి సమాచారం ఇవ్వాలన్నారు. కాగా, మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.