ఒర్రేపై వంతెన లేక ప్రసవానికి గిరిజన మహిళ తిప్పలు

ఒర్రేపై వంతెన లేక ప్రసవానికి గిరిజన మహిళ తిప్పలు

ASF: ప్రస్తుత 5G యుగంలో సైతం జిల్లాలో గ్రామాలకు సరైన రోడ్లు లేక గిరిజనులు పడరాని కష్టాలు పడుతున్నారు. దహెగాం మండలం మురళిగూడకు చెందిన వనితకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. మురళిగూడకు వెళ్లే దారిలో ఒర్రేపై వంతెన లేక వాహనం రాలేకపోయింది. దీంతో భర్త ఆమెను ఎడ్ల బండిపై వాగు దాటించి 108 వాహనంలో ఎక్కించారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.