సర్వాయి పాపన్నకు ఘనంగా నివాళులర్పించిన సీఈవో వివేక్

MHBD: మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో నేడు సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి కిసాన్ పరివార్ సంస్థ సీఈవో డాక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్యాధి వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కోట సింహాసనాన్నిఅధిష్టించిన పాపన్న చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.