ఉగ్రవాదులపై భారత్ దాడి.. కడప జిల్లాలో సంబరాలు

ఉగ్రవాదులపై భారత్ దాడి.. కడప జిల్లాలో సంబరాలు

KDP: పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ 'ఆపరేషన్ సింధూర్ ' పేరిట దాడి చేసిన విషయం తెలిందే. దీంతో కడప జిల్లాలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయండం సంతోషంగా ఉందని జిల్లా వాసులు పేర్కొన్నారు. ఈ తరుణంలో బుధవారం బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో యువకులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.