మోటో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

మోటో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

మోటోరొలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. 33w ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో మోటో G57 పవర్ పేరిట 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 7000 mAh బ్యాటరీ ఇచ్చారు. 8GB+128GB ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. బ్యాంకు ఆఫర్, లాంచ్ రాయితీ కింద రూ.12,999కే అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్‌ 3 నుంచి విక్రయానికి రానుంది.