VIDEO: 'పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిణీ'

GNTR: అమరావతి మండలంలోని లింగాయపాలెం గ్రామానికి చెందిన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్లు అందజేశారు. ఆదివారం గుంటూరు నగరంలోని ముత్యాలరెడ్డి నగర్‌లోని కొమ్మలపాటి శ్రీధర్ కార్యాలయంలో రూ.1.5లక్షల స్కాలర్‌షిప్‌ని 9 మందికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ చేతుల మీదుగా రాయపూడి శంకర్ రావు కుమారుడు ఎన్ఆర్ఐ రామకృష్ణ అందజేశారు.