VIDEO: జాతీయ రహదారిపై ఆదివాసీల నిరసన

VIDEO: జాతీయ రహదారిపై ఆదివాసీల నిరసన

MLG: లంబాడీలను ST జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ITDA కార్యాలయం ముట్టడికి ఆదివాసి సంఘాల నాయకులు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ 163వ జాతీయ రహదారిపై ఆదివాసీలు నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు.