VIDEO: 'రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలి'

VIDEO: 'రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలి'

MNCL: రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయాన్ని నిలిపివేసిందని ఆరోపించారు.