VIDEO: అగ్నికి ఆహుతైన స్కూల్ బస్సులు
KDP: కమలాపురం మండలం కోగటం గ్రామంలో గురువారం అర్ధరాత్రి నిలిపి ఉంచిన ప్రైవేట్ స్కూల్ బస్సులకు అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఆకతాయిల పనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.