కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని నియామకం

కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని నియామకం

VZM: కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా వంగర మండలం K.CH పల్లి గ్రామానికి చెందిన బెవర సత్యం నాయుడును నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల నియామక పత్రాలు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో మాజీ ఎంపీ బాపిరాజు చేతులు మీదుగా నియమాక పత్రాన్ని ఆయన అందుకున్నారు. గత 45 ఏళ్లుగా పార్టీలో కొనసాగడంతో గుర్తింపు దక్కిందన్నారు.