'8న జరిగే ధర్నాలు జయప్రదం చేయండి'

NZB: మే 8న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే రైతు ధర్నాను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) పిలుపునిచ్చిందని మండల నాయకులు అన్నారు. ఆదివారం సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు MSP కోసం చట్టపరమైన హామీ ఇవ్వాలన్నారు.