పుట్లూరుకు నీరు ఎప్పుడు?: శైలజానాథ్
ATP: పుట్లూరు మండల రైతాంగానికి సాగు, తాగునీరు ఎప్పుడు అందిస్తారో చెప్పాలని మాజీ మంత్రి డా.సాకే శైలజానాథ్ హెచ్‌ఎల్‌సి ఎస్సైని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు ఎండిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుబ్బరాయసాగర్ రిజర్వాయర్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు.