సిరాజ్‌కు హిట్‌మ్యాన్ స్పెషల్ గిఫ్ట్

సిరాజ్‌కు హిట్‌మ్యాన్ స్పెషల్ గిఫ్ట్

కాసేపట్లో MIతో కీలక మ్యాచ్ జరగనున్న తరుణంలో రోహిత్ శర్మ.. GT బౌలర్ సిరాజ్‌కు స్పెషల్ రింగ్‌ ఇచ్చాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌కు గుర్తుగా BCCI ఉంగరాన్ని కానుకగా పంపించింది. దీంతో ఈ ఉంగరాన్ని BCCI తరఫున సిరాజ్‌కు రోహిత్ అందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.