ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కాసిపేట గని సమీపంలో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
★ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా MNCL ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
★నిర్మల్‌లో కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
★ సిర్పూర్ టి మద్య గల రైల్వే ట్రాక్ పై ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడ్డ యువకుడు