పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి
KMM: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు పరిశీలించారు. ఈ మేరకు 1,899 పోలింగ్ అధికారులు, 2321 ఓపీఓలను కేటాయించి, 20శాతం మందిని రిజర్వ్ చేశామని తెలిపారు.