VIDEO: 'ప్రభల తీర్థానికి ప్రాధాన్యత మరింత పెరిగింది'

VIDEO:  'ప్రభల తీర్థానికి ప్రాధాన్యత మరింత పెరిగింది'

కోనసీమ: జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. మామిడికుదురు‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా అంబాజీపేట మండలంలో అత్యంత వైభవంగా జరిగే ప్రభల తీర్థానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని అన్నారు.