బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

NLG: శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన అనుముల సునీత ఇటీవల మరణించారు. నేడు వారి కుటుంబ సభ్యులను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం రూ 5 వేలు ఆర్థిక సాయం చేశారు. వారి వెంట స్థానిక సర్పంచ్ శేఖర్ బాబు, మహేందర్ రెడ్డి, ధనుంజయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లికొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు.