VIDEO: ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో కొనసాగుతున్నాయా అనే విషయంపై ప్రత్యేకంగా ఆరా తీసిన ఆయన, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనులు త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.